Telangana Covid Cases Increase | తెలంగాణ లో భారీ గా పెరుగుతున్న కరోనా కేసులు | ABP Desam
2022-06-24
56
తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత వారం వరకు తగ్గినట్టే కనిపించిన మహమ్మారి విరుచుకుపడుతోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. అదేస్థాయిలో పాజిటివిటీ రేటు కూడా పెరిగింది.